by surekhaghazal@gmail.com | Oct 24, 2025 | ఆంధ్ర సారస్వత పరిషత్తు
శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం) 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17 శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము...