ఈ రోజుకాకినాడ జి.ఎస్. టి కార్యాలయములో కాకినాడ ఫోరమ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్సనర్స్ సంఘం ఆధ్వర్యములో జనవరి 3వతేది నుండి 5వ తేదీ వరకూ గుంటూరు లో జరుగు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు అవ్వాలని ఈ మహోత్తర కార్యక్రమాలో పాలుపంచుకోవాలని ఆహ్వానం పత్రిక విశ్వ సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు మాజీ పోస్ట్ మాస్టర్ తురగా సూర్యారావు అందచేశారు