ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు 3 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, పెద్దలు, గౌరవ శ్రీ శ్రీ శ్రీ గజల్ శ్రీనివాస్ గారు అధ్యక్షతన జరుగుచున్న, 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ శంఖబత్ర బగాచి గారుని VIZAG CP, హైందవ సంఘ నాయకులు ఇళ్ల రాజు గారితో కలిసి మర్యాదపూర్వకంగా CP గారు ని కలిసి వారి చేతుల మీదుగా బ్రోచర్ రిలీజ్ చేసి ఆహ్వానం పలకడం జరిగింది.
జైహింద్ జై భారత్
విజయ శంకర్ ఫణి
భారతీయ జనతా పార్టీ.