ఈ రోజు పంతం పద్మనాభం కళా పరిషత్ నాటకం పోటీలు గత 4రోజులు నుండి కాకినాడ సూర్య కళామందిరంలో జరుగుతున్నాయి ఈరోజు మాజీ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే శ్రీ పంతం మోహన్ గాంధీ గారు సీతారామరాజు కళావేదిక జనరల్ కార్యదర్శి పంపన దయానందబాబు నటులు కాటంరెడ్డి సత్యనారాయణ మరియు ఆకుల వెంకటరమణ ఉంగరాల వెంకటేశ్వరరావు సీనియర్ నటులు శ్రీ సి ఎన్.మూర్తి. బీజేపీ నేత గట్టి సత్యనారాయణ సభా అధ్యక్షులు శ్రీ ఎస్ ఎస్ ఎన్ మూర్తి. పంతంపద్మనాభం కళా పరిషత్ నిర్వాహకులు నటులు నిర్వాహకులు శ్రీ బుర్ర పద్మనాభం గుంటూరులో జనవరి 3 4 5 తేదీల్లో జరుగు ప్రపంచ తెలుగుమహాసభలకు హాజరు అవ్వాలని మహోత్తర కార్యక్రమా లో పాలుపంచుకోవాలని ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన పత్రిక విశ్వ సాహితీ కళా వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ పోస్ట్ మాస్టర్.తురగా సూర్యారావుఅందచేసి నారు
