కార్యక్రమాలు:
-ప్రతి శని లేదా అదివారాలలో తెలుగు సాహితీ, సాంస్కృతిక ప్రముఖులచే జూమ్ అంతర్జాలం ద్వారా ప్రత్యేక ప్రసంగాలు.
-
– జిల్లాల వారీగా , వివిధ ప్రాంతాలలో కవిసమ్మేళనాల నిర్వహణ.
-
– వివిధ సాహితీ ప్రక్రియలపై సదస్సుల నిర్వహణ.
-
– నూతన గ్రంథాలపై సమీక్ష .
-
– యువతీ యువకులకు, బాల బాలికలకు కథా రచన పోటీలు
-
– విద్యార్థినీ విద్యార్థులకు పద్య గాన పోటీలు.
-
– తెలుగు భాషా వికాసం పై లఘు చలనచిత్ర పోటీలు
-
– తెలుగు కార్టూన్ల పోటీలు
cropped-ASP-footer-logo.png
Untitled design (48)
C AVTITEIS
