ముఖ్య లక్ష్యాలు:
తెలుగు భాష , సాహిత్యాన్ని ప్రోత్సహించడం, పరిరక్షించడం, తెలుగులో పరిశోధనలను ప్రోత్సహించడం,
తెలుగు పుస్తకాలను ప్రచురించడం,
తెలుగు సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించడం.
పురస్కారాలు –
పూర్ణ కుంభ పురస్కారాల ప్రదానం -ప్రాచీన కవుల పరివారానికి, రాజవంశజులకు, ప్రముఖ సాహితీ సంస్థలకు, విశేష కృషిచేసిన పత్రికలకు, గ్రంధాలయాలకు.
“ఆంధ్ర శ్రీ ” ప్రతిభా పురస్కారాలు.
” ఆంధ్ర సారస్వత రత్న’ పురస్కారాలు.
పోటీలు –
కథా రచన పోటీలు
పద్య గాన పోటీలు.
లఘు చలనచిత్ర పోటీలు
తెలుగు కార్టూన్ల పోటీలు
