కార్యక్రమాలు:

-ప్రతి శని లేదా అదివారాలలో తెలుగు సాహితీ, సాంస్కృతిక ప్రముఖులచే జూమ్ అంతర్జాలం ద్వారా ప్రత్యేక ప్రసంగాలు.

  • – జిల్లాల వారీగా , వివిధ ప్రాంతాలలో కవిసమ్మేళనాల నిర్వహణ.

  • – వివిధ సాహితీ ప్రక్రియలపై సదస్సుల నిర్వహణ.

  • – నూతన గ్రంథాలపై సమీక్ష .

  • – యువతీ యువకులకు, బాల బాలికలకు కథా రచన పోటీలు

  • – విద్యార్థినీ విద్యార్థులకు పద్య గాన పోటీలు.

  • – తెలుగు భాషా వికాసం పై లఘు చలనచిత్ర పోటీలు

  • – తెలుగు కార్టూన్ల పోటీలు

cropped-ASP-footer-logo.png

Untitled design (48)

C AVTITEIS

Need Help? Chat with us