రాజానగరం శాసనసభ్యులుబత్తుల బలరామ కృష్ణ గారిని

రాజానగరం శాసనసభ్యులు
బత్తుల బలరామ కృష్ణ గారిని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన జనవరిలో జరగబోయే 3వ ప్రపంచ మహా సభలకు ఆహ్వానించిన కొల్లి రమావతి మరియు విశ్వ సాహితీ కళావేదిక టీం